मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥
९-३५ ॥
manmanā bhava madbhakto madyājī māṃ namaskuru |
māmevaiṣyasi yuktvaivamātmānaṃ matparāyaṇaḥ ||
9-35 ||
నాయందు మనస్సు గలవాడవు కమ్ము, నా భక్తుడవు, నా పూజకుడవు కమ్ము, నాకు నమస్కరింపుము; ఇట్లు ఆత్మను యోగయుక్తము చేసి, నన్నే పరమగతిగా గలవాడవై నన్నే పొందుదువు.