Bhagavad Gītā (Kashmirian recension)10.1
भूय एव महाबाहो शृणु मे परमं वचः ।
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥
१०-१ ॥
bhūya eva mahābāho śṛṇu me paramaṃ vacaḥ |
yatte'haṃ prīyamāṇāya vakṣyāmi hitakāmyayā ||
10-1 ||
— మరల కూడ, ఓ మహాబాహూ ; — నా పరమ వచనమును వినుము ; — నాయందు ఆనందించు నీకు దేనిని ; — నీ హితమును కోరి చెప్పెదనో ఓ మహాబాహూ, మరల నా పరమమైన వచనమును వినుము; నాయందు ప్రీతి గల నీకు, నీ హితమును కోరి దానిని చెప్పెదను.