Bhagavad Gītā (Kashmirian recension)10.2
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः ।
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ॥
१०-२ ॥
na me viduḥ suragaṇāḥ prabhavaṃ na maharṣayaḥ |
ahamādirhi devānāṃ maharṣīṇāṃ ca sarvaśaḥ ||
10-2 ||
— దేవగణములు నా ; — ఉత్పత్తిని ఎఱుగరు, మహర్షులును ; — ఏలనగా నేను దేవతలకు మూలమును ; — మహర్షులకును, అన్ని విధముల నా ప్రభవమును దేవగణములుగాని, మహర్షులుగాని ఎఱుగరు; ఏలయన నేను అన్నివిధముల దేవతలకు, మహర్షులకు ఆదిని.