Bhagavad Gītā (Kashmirian recension)9.25
अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च ।
नतु मामभिजानन्ति तत्त्वेनातश्चलन्ति ते ॥
९-२५ ॥
ahaṃ hi sarvayajñānāṃ bhoktā ca prabhureva ca |
natu māmabhijānanti tattvenātaścalanti te ||
9-25 ||
— ఏలనగా నేను సర్వ యజ్ఞములకు ; — భోక్తను, ప్రభువును ; — కాని వారు నన్ను తత్త్వముగా ; — ఎఱుగరు; కావున వారు పతనమగుదురు నేను సర్వ యజ్ఞములకు భోక్తను, ప్రభువును; కాని నన్ను యథార్థముగా ఎఱుగక వారు పతనమొందుదురు.