Bhagavad Gītā (Kashmirian recension)· 9.26 / 35

Bhagavad Gītā (Kashmirian recension)9.26

9.26
यान्ति देवव्रता देवान्पितृन्यान्ति पितृव्रताः । भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् ॥ ९-२६ ॥
yānti devavratā devānpitṛnyānti pitṛvratāḥ | bhūtāni yānti bhūtejyā yānti madyājino'pi mām || 9-26 ||
— దేవతలను ఆరాధించువారు దేవతలను పొందుదురు ; — పితృదేవతలను ఆరాధించువారు పితృదేవతలను పొందుదురు ; — భూతములను ఆరాధించువారు భూతములను పొందుదురు ; — నన్ను ఆరాధించువారు నన్ను పొందుదురు

దేవవ్రతులు దేవతలను పొందుదురు, పితృవ్రతులు పితరులను పొందుదురు, భూతములను పూజించువారు భూతములను పొందుదురు; నన్ను పూజించువారు నన్నే పొందుదురు.