Bhagavad Gītā (Kashmirian recension)9.24
येऽप्यन्यदेवताभक्ता यजन्ते श्रद्धयान्विताः ।
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ॥
९-२४ ॥
ye'pyanyadevatābhaktā yajante śraddhayānvitāḥ |
te'pi māmeva kaunteya yajantyavidhipūrvakam ||
9-24 ||
— ఇతర దేవతలయందు భక్తి కలవారైనను ; — శ్రద్ధతో కూడి ఉపాసించువారు ; — వారును, నన్నే, ఓ కౌంతేయా ; — ఉపాసింతురు, విధిపూర్వకము కానివిధిచేతనైనను ఓ కౌంతేయా, శ్రద్ధతో కూడి అన్యదేవతలను భజించి పూజించువారు కూడ నన్నే పూజింతురు; కాని విధిపూర్వకము కాకుండ.