Bhagavad Gītā (Kashmirian recension)9.23
अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥
९-२३ ॥
ananyāścintayanto māṃ ye janāḥ paryupāsate |
teṣāṃ nityābhiyuktānāṃ yogakṣemaṃ vahāmyaham ||
9-23 ||
— అన్యత్ర చింత లేక నన్ను ధ్యానించుచు ; — ఆ జనులు ఎవరు ఉపాసింతురో ; — వారికి, నిత్య యుక్తులైన వారికి ; — యోగక్షేమమును నేను వహించెదను అనన్యముగా నన్ను చింతించుచు ఏ జనులు ఉపాసింతురో — నిత్యము నాయందు యుక్తులైన వారికి యోగక్షేమమును నేను వహించెదను.