मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतसः ।
आसुरीं राक्षसीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः ॥
९-१३ ॥
moghāśā moghakarmāṇo moghajñānā vicetasaḥ |
āsurīṃ rākṣasīṃ caiva prakṛtiṃ mohinīṃ śritāḥ ||
9-13 ||
వ్యర్థమైన ఆశలు గల, వ్యర్థమైన కర్మలు గల, వ్యర్థమైన జ్ఞానము గల అవివేకులు, మోహినియైన ఆసురీ-రాక్షసీ ప్రకృతిని ఆశ్రయింతురు.