महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः ।
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥
९-१४ ॥
mahātmānastu māṃ pārtha daivīṃ prakṛtimāśritāḥ |
bhajantyananyamanaso jñātvā bhūtādimavyayam ||
9-14 ||
కాని ఓ పార్థా, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు, నన్ను భూతముల అవ్యయమైన ఆదిగా ఎఱిగి, అనన్యమనస్సుతో నన్ను భజింతురు.