किं तद् ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम ।
अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥
८-१ ॥
kiṃ tad brahma kimadhyātmaṃ kiṃ karma puruṣottama |
adhibhūtaṃ ca kiṃ proktamadhidaivaṃ kimucyate ||
8-1 ||
ఓ పురుషోత్తమా, ఆ బ్రహ్మమేది? అధ్యాత్మమేది? కర్మమేది? అధిభూతమని దేనిని చెప్పుదురు? అధిదైవమని దేనిని చెప్పుదురు?