Bhagavad Gītā (Kashmirian recension)7.30
साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः ।
प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॥
७-३० ॥
sādhibhūtādhidaivaṃ māṃ sādhiyajñaṃ ca ye viduḥ |
prayāṇakāle'pi ca māṃ te viduryuktacetasaḥ ||
7-30 ||
— నన్ను అధిభూత, అధిదైవ తత్త్వముతో ; — అధియజ్ఞ తత్త్వముతోను ఎవరు ఎఱుగుదురో ; — మరణ సమయమందును నన్ను ; — వారు యుక్తచిత్తులై ఎఱుగుదురు అధిభూతముతో, అధిదైవముతో, అధియజ్ఞముతో కూడ నన్ను ఎవరు ఎఱుగుదురో — వారు యుక్తచిత్తులై మరణకాలమునందైనను నన్ను ఎఱుగుదురు.