Bhagavad Gītā (Kashmirian recension)· 7.9 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.9

7.9
पुण्यः पृथिव्यां गन्धोऽस्मि तेजश्चाऽस्मि विभावसौ । जीवनं सर्वभूतेषु तपश्चाऽस्मि तपस्विषु ॥ ७-९ ॥
puṇyaḥ pṛthivyāṃ gandho'smi tejaścā'smi vibhāvasau | jīvanaṃ sarvabhūteṣu tapaścā'smi tapasviṣu || 7-9 ||
— భూమిలో పవిత్రమైన గంధమును నేను ; — అగ్నిలో తేజస్సును నేను ; — సర్వభూతములలో జీవమును ; — తపస్వులందు తపస్సును నేను

నేను భూమిలోని పుణ్యమైన గంధమును, అగ్నిలోని తేజస్సును, సర్వ భూతములలోని జీవనమును, తపస్వులలోని తపస్సును.