रसोऽहमप्सु कौन्तेय प्रकाशः शशिसूर्ययोः ।
प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥
७-८ ॥
raso'hamapsu kaunteya prakāśaḥ śaśisūryayoḥ |
praṇavaḥ sarvavedeṣu śabdaḥ khe pauruṣaṃ nṛṣu ||
7-8 ||
ఓ కౌంతేయా, నేను నీళ్ళలోని రసమును, చంద్రసూర్యులలోని ప్రకాశమును, సర్వ వేదములలోని ప్రణవమును, ఆకాశమునందలి శబ్దమును, మనుష్యులలోని పౌరుషమును.