Bhagavad Gītā (Kashmirian recension)· 7.18 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.18

7.18
उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतः । आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥ ७-१८ ॥
udārāḥ sarva evaite jñānī tvātmaiva me mataḥ | āsthitaḥ sa hi yuktātmā māmevānuttamāṃ gatim || 7-18 ||
— వీరందరును ఉదారులే ; — కాని జ్ఞాని నా ఆత్మయేయని తలంపబడును ; — ఏలనగా యుక్తాత్ముడైన అతడు స్థిరుడై ఉండును ; — నాయందే, అనుత్తమమైన గతిగా

వీరందఱును ఉదారులే; కాని జ్ఞానిని నా ఆత్మయేయని నేను తలంతును; ఆ యుక్తాత్ముడు అనుత్తమమైన గతియైన నన్నే ఆశ్రయించి నిలిచెను.