Bhagavad Gītā (Kashmirian recension)7.17
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥
७-१७ ॥
teṣāṃ jñānī nityayukta ekabhaktirviśiṣyate |
priyo hi jñānino'tyarthamahaṃ sa ca mama priyaḥ ||
7-17 ||
— వారిలో జ్ఞాని, నిత్యయుక్తుడై ; — ఏకభక్తి కలవాడు శ్రేష్ఠుడు ; — ఏలనగా జ్ఞానికి నేను అత్యంత ప్రియుడను ; — అతడును నాకు ప్రియుడు వీరిలో నిత్యయుక్తుడు, ఏకభక్తి గల జ్ఞాని శ్రేష్ఠుడు; జ్ఞానికి నేను మిక్కిలి ప్రియుడను, అతడును నాకు ప్రియుడు.