Bhagavad Gītā (Kashmirian recension)· 6.42 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.42

6.42
पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते । न हि कल्याणकृत् कश्चिद् दुर्गतिं जातु गच्छति ॥ ६-४२ ॥
pārtha naiveha nāmutra vināśastasya vidyate | na hi kalyāṇakṛt kaścid durgatiṃ jātu gacchati || 6-42 ||
— ఓ పార్థా, ఇచటగాని, పరలోకమునగాని ; — అతనికి వినాశము లేదు ; — ఏలనగా శుభమును చేయువాడు ఎవడును ; — దుర్గతిని ఎన్నడును పొందడు

ఓ పార్థా, అతనికి ఇచటగాని, పరలోకమునందుగాని వినాశము లేదు; మంచిని చేయువాడు ఎవ్వడును దుర్గతిని పొందడు.