प्रलपन्विसृजन्गृह्णन्नुन्मिषन्निमिषन्नपि ।
इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥
५-९ ॥
pralapanvisṛjangṛhṇannunmiṣannimiṣannapi |
indriyāṇīndriyārtheṣu vartanta iti dhārayan ||
5-9 ||
మాటలాడుచు, విడుచుచు, పట్టుకొనుచు, కన్నులు తెఱచుచు మూయుచు కూడ — "ఇంద్రియములే ఇంద్రియార్థములయందు ప్రవర్తించుచున్నవి" అని ధరించును.