नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् ।
पश्यञ्शृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्गच्छन्श्वसन्स्वपन् ॥
५-८ ॥
naiva kiñcitkaromīti yukto manyeta tattvavit |
paśyañśṛṇvanspṛśañjighrannaśnangacchanśvasansvapan ||
5-8 ||
చూచుచు, వినుచు, తాకుచు, వాసనచూచుచు, తినుచు, నడచుచు, ఊపిరిపీల్చుచు, నిద్రించుచు — యోగయుక్తుడైన తత్త్వవేత్త "నేను ఏదియు చేయుటలేదు" అని తలచును.