योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः ।
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥
५-७ ॥
yogayukto viśuddhātmā vijitātmā jitendriyaḥ |
sarvabhūtātmabhūtātmā kurvannapi na lipyate ||
5-7 ||
యోగయుక్తుడై, విశుద్ధాత్ముడై, ఆత్మను జయించి, ఇంద్రియములను గెలిచి, సర్వ భూతముల ఆత్మయే తన ఆత్మగా గలవాడు — కర్మము చేయుచున్నను అంటబడడు.