Bhagavad Gītā (Kashmirian recension)· 5.10 / 29

Bhagavad Gītā (Kashmirian recension)5.10

5.10
ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः । लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ॥ ५-१० ॥
brahmaṇyādhāya karmāṇi saṅgaṃ tyaktvā karoti yaḥ | lipyate na sa pāpena padmapatramivāmbhasā || 5-10 ||
— కర్మలను బ్రహ్మమునందు ఉంచి ; — ఆసక్తిని విడిచి ఎవడు కర్మ చేయునో ; — అతడు పాపముచేత అంటబడడు ; — నీటిచేత తామరాకు అంటబడనట్లు

ఎవడు కర్మములను బ్రహ్మమునందు ఉంచి, ఆసక్తిని విడిచి చేయునో, అతడు తామరాకు నీటిచే తడవనట్లు పాపముచే అంటబడడు.