यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ।
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥
४-१९ ॥
yasya sarve samārambhāḥ kāmasaṅkalpavarjitāḥ |
jñānāgnidagdhakarmāṇaṃ tamāhuḥ paṇḍitaṃ budhāḥ ||
4-19 ||
ఎవని ఉద్యమములన్నియు కామసంకల్పము లేనివో, ఎవని కర్మములు జ్ఞానాగ్నిచే దగ్ధమైనవో — అతనిని పండితులు విద్వాంసుడని చెప్పుదురు.