कर्मण्यकर्म यः पश्यत्यकर्मणि च कर्म यः ।
स बुद्धिमान् मनुष्येषु स चोक्तः कृत्स्नकर्मकृत् ॥
४-१८ ॥
karmaṇyakarma yaḥ paśyatyakarmaṇi ca karma yaḥ |
sa buddhimān manuṣyeṣu sa coktaḥ kṛtsnakarmakṛt ||
4-18 ||
కర్మమునందు అకర్మమును, అకర్మమునందు కర్మమును ఎవడు చూచునో — అతడు మనుష్యులలో బుద్ధిమంతుడు; అతడు యోగయుక్తుడు, సర్వకర్మములను చేసినవాడని చెప్పబడును.