कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥
४-१७ ॥
karmaṇo hyapi boddhavyaṃ boddhavyaṃ ca vikarmaṇaḥ |
akarmaṇaśca boddhavyaṃ gahanā karmaṇo gatiḥ ||
4-17 ||
కర్మము యొక్క స్వరూపమును ఎఱుగవలెను, వికర్మము యొక్క స్వరూపమును ఎఱుగవలెను, అకర్మము యొక్క స్వరూపమునును ఎఱుగవలెను; కర్మము యొక్క గతి గహనమైనది.