Bhagavad Gītā (Kashmirian recension)· 4.16 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.16

4.16
किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः । तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥ ४-१६ ॥
kiṃ karma kimakarmeti kavayo'pyatra mohitāḥ | tatte karma pravakṣyāmi yajjñātvā mokṣyase'śubhāt || 4-16 ||
— కర్మమేది, అకర్మమేది ; — కవులును ఇందు మోహితులైరి ; — ఆ కర్మమును నీకు చెప్పెదను ; — ఏది ఎఱిగి అశుభమునుండి విముక్తుడవగుదువో

కర్మమేది, అకర్మమేది అని కవులును ఇందు మోహితులైరి; కావున ఏ కర్మమును ఎఱిగి నీవు అశుభమునుండి విముక్తుడవగుదువో, ఆ కర్మమును నీకు చెప్పెదను.