Bhagavad Gītā (Kashmirian recension)· 4.15 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.15

4.15
एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः । कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् ॥ ४-१५ ॥
evaṃ jñātvā kṛtaṃ karma pūrvairapi mumukṣubhiḥ | kuru karmaiva tasmāttvaṃ pūrvaiḥ pūrvataraṃ kṛtam || 4-15 ||
— ఇట్లు ఎఱిగి కర్మము చేయబడెను ; — పూర్వము ముముక్షువులచేతను ; — కావున కర్మమునే చేయుము ; — పూర్వులు పూర్వకాలమున చేసినట్లే

ఇట్లు ఎఱిగి, పూర్వము ముముక్షువులును కర్మము చేసిరి; కావున పూర్వులు పూర్వకాలమున చేసినట్లే నీవును కర్మమునే చేయుము.