न मां कर्माणि लिम्पन्ति न मे कामः फलेष्वपि ।
इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ॥
४-१४ ॥
na māṃ karmāṇi limpanti na me kāmaḥ phaleṣvapi |
iti māṃ yo'bhijānāti karmabhirna sa badhyate ||
4-14 ||
కర్మములు నన్ను అంటవు, ఫలములయందును నాకు కోరిక లేదు; ఇట్లు నన్ను ఎఱిగినవాడు కర్మములచే బంధింపబడడు.