Bhagavad Gītā (Kashmirian recension)· 4.13 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.13

4.13
चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः । तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ॥ ४-१३ ॥
cāturvarṇyaṃ mayā sṛṣṭaṃ guṇakarmavibhāgaśaḥ | tasya kartāramapi māṃ viddhyakartāramavyayam || 4-13 ||
— చాతుర్వర్ణ్యము నాచేత సృష్టింపబడెను ; — గుణకర్మ విభాగమునుబట్టి ; — దానికి కర్తనైనను ; — నన్ను అకర్తగా, అవ్యయునిగా తెలిసికొనుము

గుణకర్మ విభాగమునుబట్టి చాతుర్వర్ణ్యము నాచేత సృష్టింపబడెను; దానికి కర్తనైనను నన్ను అకర్తగా, అవ్యయునిగా తెలిసికొనుము.