काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः ।
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥
४-१२ ॥
kāṅkṣantaḥ karmaṇāṃ siddhiṃ yajanta iha devatāḥ |
kṣipraṃ hi mānuṣe loke siddhirbhavati karmajā ||
4-12 ||
కర్మముల సిద్ధిని కోరి జనులు ఇచట దేవతలను పూజింతురు; మనుష్యలోకమునందు కర్మజమైన సిద్ధి శీఘ్రముగా కలుగును గనుక.