ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥
४-११ ॥
ye yathā māṃ prapadyante tāṃstathaiva bhajāmyaham |
mama vartmānuvartante manuṣyāḥ pārtha sarvaśaḥ ||
4-11 ||
ఓ పార్థా, ఎవరు ఏ విధముగా నన్ను శరణుపొందుదురో, ఆ విధముగానే నేను వారిని అనుగ్రహించెదను; మనుష్యులు అన్నివిధముల నా మార్గమునే అనుసరించుదురు.