Bhagavad Gītā (Kashmirian recension)· 3.5 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.5

3.5
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् । कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥ ३-५ ॥
na hi kaścitkṣaṇamapi jātu tiṣṭhatyakarmakṛt | kāryate hyavaśaḥ karma sarvaḥ prakṛtijairguṇaiḥ || 3-5 ||
— ఎవ్వడును ఎన్నడును, ఒక్క క్షణమైనను ; — కర్మము చేయక ఉండడు ; — పరవశుడై కర్మము చేయింపబడును ; — అందఱును, ప్రకృతిజమైన గుణములచేత

ఎవ్వడును ఒక్క క్షణమైనను కర్మము చేయక ఉండడు; ప్రకృతిజమైన గుణములచేత అందఱును పరవశులై కర్మము చేయింపబడుదురు.