न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते ।
न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ॥
३-४ ॥
na karmaṇāmanārambhānnaiṣkarmyaṃ puruṣo'śnute |
na ca saṃnyasanādeva siddhiṃ samadhigacchati ||
3-4 ||
కర్మములను ఆరంభింపకుండుటవలన మనుష్యుడు నైష్కర్మ్యమును పొందడు; కేవల సన్న్యాసమువలన మాత్రమే సిద్ధిని పొందడు.