Bhagavad Gītā (Kashmirian recension)· 3.37 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.37

3.37
काम एष क्रोध एष रजोगुणसमुद्भवः । महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ॥ ३-३७ ॥
kāma eṣa krodha eṣa rajoguṇasamudbhavaḥ | mahāśano mahāpāpmā viddhyenamiha vairiṇam || 3-37 ||
— ఇది కామము, ఇది క్రోధము ; — రజోగుణమునుండి పుట్టినది ; — మహాభక్షకము, మహాపాపము ; — దీనినే ఇచట శత్రువుగా తెలిసికొనుము

ఇది కామము, ఇది క్రోధము; రజోగుణమునుండి పుట్టినది, మహాభక్షకము, మహాపాపము; దీనినే ఇచట శత్రువుగా తెలిసికొనుము.