Bhagavad Gītā (Kashmirian recension)· 3.23 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.23

3.23
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् । सङ्करस्य च कर्ता स्यामुपहन्यामिमाः प्रजाः ॥ ३-२३ ॥
utsīdeyurime lokā na kuryāṃ karma cedaham | saṅkarasya ca kartā syāmupahanyāmimāḥ prajāḥ || 3-23 ||
— ఈ లోకములు నశించును ; — నేను కర్మము చేయకుందునేని ; — సంకరమునకు కర్తనై ; — ఈ ప్రజలను నాశనము చేయుదును

ఓ పార్థా, నేను అలసత్వము లేక కర్మమునందు ప్రవర్తింపకుందునేని, మనుష్యులు అన్నివిధముల నా మార్గమునే అనుసరింతురు.