यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः ।
मम वर्त्मानुवर्तेरन्मनुष्याः पार्थ सर्वशः ॥
३-२२ ॥
yadi hyahaṃ na varteyaṃ jātu karmaṇyatandritaḥ |
mama vartmānuvarteranmanuṣyāḥ pārtha sarvaśaḥ ||
3-22 ||
ఓ పార్థా, ముల్లోకములలో నేను చేయవలసినది ఏదియు లేదు; పొందనిది, పొందవలసినది ఏదియు లేదు; అయినను నేను కర్మమునందు ప్రవర్తించుచున్నాను.