Bhagavad Gītā (Kashmirian recension)· 3.24 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.24

3.24
तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर । असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुषः ॥ ३-२४ ॥
tasmādasaktaḥ satataṃ kāryaṃ karma samācara | asakto hyācarankarma paramāpnoti pūruṣaḥ || 3-24 ||
— కావున ఆసక్తి విడిచి, సదా ; — చేయదగిన కర్మమును చక్కగా చేయుము ; — ఆసక్తి లేకుండ కర్మము చేయుచు ; — పురుషుడు పరమమును పొందును

నేను కర్మము చేయకుందునేని ఈ లోకములు నశించును; సంకరమునకు కర్తనై ఈ ప్రజలను నాశనము చేయుదును.