Bhagavad Gītā (Kashmirian recension)· 3.12 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.12

3.12
इष्टान्कामान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः । तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥ ३-१२ ॥
iṣṭānkāmānhi vo devā dāsyante yajñabhāvitāḥ | tairdattānapradāyaibhyo yo bhuṅkte stena eva saḥ || 3-12 ||
— దేవతలు మీకు కోరిన భోగములను ఇత్తురు ; — యజ్ఞముచే పోషింపబడినవారై ; — వారు ఇచ్చినవానిని వారికి అర్పింపక ; — అనుభవించువాడు చోరుడే

యజ్ఞముచే పోషింపబడిన దేవతలు మీకు కోరిన భోగములను ఇత్తురు; వారు ఇచ్చినవానిని వారికి అర్పింపక అనుభవించువాడు చోరుడే.