यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥
३-१३ ॥
yajñaśiṣṭāśinaḥ santo mucyante sarvakilbiṣaiḥ |
bhuñjate te tvaghaṃ pāpā ye pacantyātmakāraṇāt ||
3-13 ||
యజ్ఞశేషమును భుజించు సజ్జనులు సర్వ పాపములనుండి విముక్తులగుదురు; కాని తమ కొఱకే వండుకొను పాపులు పాపమునే భుజింతురు.