Bhagavad Gītā (Kashmirian recension)· 3.14 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.14

3.14
अन्नाद् भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः । यज्ञाद् भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥ ३-१४ ॥
annād bhavanti bhūtāni parjanyādannasambhavaḥ | yajñād bhavati parjanyo yajñaḥ karmasamudbhavaḥ || 3-14 ||
— అన్నమునుండి భూతములు పుట్టును ; — వర్షమునుండి అన్నము పుట్టును ; — యజ్ఞమునుండి వర్షము కలుగును ; — యజ్ఞము కర్మమునుండి పుట్టును

అన్నమునుండి భూతములు పుట్టును; వర్షమునుండి అన్నము పుట్టును; యజ్ఞమునుండి వర్షము కలుగును; యజ్ఞము కర్మమునుండి పుట్టును.