Bhagavad Gītā (Kashmirian recension)· 3.11 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.11

3.11
देवान्भावयतानेन ते देवा भावयन्तु वः । परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥ ३-११ ॥
devānbhāvayatānena te devā bhāvayantu vaḥ | parasparaṃ bhāvayantaḥ śreyaḥ paramavāpsyatha || 3-11 ||
— దీనిచేత దేవతలను పోషింపుడు ; — ఆ దేవతలు మిమ్ము పోషింతురుగాక ; — పరస్పరము పోషించుకొనుచు ; — పరమ శ్రేయస్సును పొందుదురు

"దీనిచేత దేవతలను పోషింపుడు, దేవతలు మిమ్ము పోషింతురుగాక; పరస్పరము పోషించుకొనుచు మీరు పరమశ్రేయస్సును పొందుదురు."