सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः ।
अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥
३-१० ॥
sahayajñāḥ prajāḥ sṛṣṭvā purovāca prajāpatiḥ |
anena prasaviṣyadhvameṣa vo'stviṣṭakāmadhuk ||
3-10 ||
పూర్వము ప్రజాపతి యజ్ఞముతోగూడ ప్రజలను సృష్టించి ఇట్లనెను — "దీనిచేత మీరు వృద్ధిపొందుడు; ఇది మీకు కోరిన కోరికలను ఇచ్చు కామధేనువగుగాక."