या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा रात्रिः पश्यतो मुनेः ॥
२-७१ ॥
yā niśā sarvabhūtānāṃ tasyāṃ jāgarti saṃyamī |
yasyāṃ jāgrati bhūtāni sā rātriḥ paśyato muneḥ ||
2-71 ||
సర్వ భూతములకు ఏది రాత్రియో, దానియందు సంయమి మేల్కొనియుండును; ఏదానియందు భూతములు మేల్కొనియుండునో, అది చూచు మునికి రాత్రి.