दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थिरधीर्मुनिरुच्यते ॥
२-५८ ॥
duḥkheṣvanudvignamanāḥ sukheṣu vigataspṛhaḥ |
vītarāgabhayakrodhaḥ sthiradhīrmunirucyate ||
2-58 ||
దుఃఖములయందు కలతలేని మనస్సు గలవాడు, సుఖములయందు ఆసక్తి లేనివాడు, రాగభయక్రోధములు తొలగినవాడు — అతడు స్థిరబుద్ధిగల ముని అని చెప్పబడును.