Bhagavad Gītā (Kashmirian recension)· 2.3 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.3

2.3
मा क्लैब्यं गच्छ कौन्तेन नैतत्त्वय्युपपद्यते । क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ॥ २-३ ॥
mā klaibyaṃ gaccha kauntena naitattvayyupapadyate | kṣudraṃ hṛdayadaurbalyaṃ tyaktvottiṣṭha parantapa || 2-3 ||
— పిరికితనమును పొందకుము ; — ఓ కౌంతేయా ; — ఇది నీకు తగదు ; — ఈ నీచమైన హృదయదౌర్బల్యమును ; — విడిచి లెమ్ము ; — ఓ పరంతపా

ఓ కౌంతేయా, పిరికితనమును పొందకుము; ఇది నీకు తగదు. ఓ పరంతపా, నీచమైన ఈ హృదయదౌర్బల్యమును విడిచి లెమ్ము.