Bhagavad Gītā (Kashmirian recension)· 18.40 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.40

18.40
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः । सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥ १८-४० ॥
na tadasti pṛthivyāṃ vā divi deveṣu vā punaḥ | sattvaṃ prakṛtijairmuktaṃ yadebhiḥ syāttribhirguṇaiḥ || 18-40 ||
— అది లేదు, భూమియందుగాని ; — స్వర్గమున దేవతలలోగాని ; — ప్రకృతిజనిత గుణముల నుండి విముక్తమైన భూతము ; — ఈ మూడు గుణముల నుండి విముక్తమైనది

ప్రకృతిజములైన ఈ మూడు గుణములనుండి విముక్తమైన సత్త్వము (భూతము) భూమియందుగాని, స్వర్గమునందు దేవతలయందుగాని లేదు.