Bhagavad Gītā (Kashmirian recension)18.31
यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च ।
अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी ॥
१८-३१ ॥
yayā dharmamadharmaṃ ca kāryaṃ cākāryameva ca |
ayathāvat prajānāti buddhiḥ sā pārtha rājasī ||
18-31 ||
— దేనిచేత ధర్మాధర్మములను ; — కర్తవ్యాకర్తవ్యములను ; — అపరిపూర్ణముగా ఎఱుగునో ; — ఆ బుద్ధి, ఓ పార్థా, రాజసము ఓ పార్థా, ధర్మము-అధర్మములను, చేయదగిన-చేయరానివానిని ఏ బుద్ధి యథావత్తుగా కాక ఎఱుగునో — అది రాజసి.