Bhagavad Gītā (Kashmirian recension)· 18.30 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.30

18.30
प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये । बन्धं मोक्षं च या बुद्धिर्वेद सा पार्थ सात्वकी मता ॥ १८-३० ॥
pravṛttiṃ ca nivṛttiṃ ca kāryākārye bhayābhaye | bandhaṃ mokṣaṃ ca yā buddhirveda sā pārtha sātvakī matā || 18-30 ||
— ప్రవృత్తి, నివృత్తి ; — కర్తవ్యాకర్తవ్యములు, భయాభయములు ; — బంధ మోక్షములను ఏ బుద్ధి ; — ఎఱుగునో, అది, ఓ పార్థా, సాత్త్వికమని తలంపబడును

ఓ పార్థా, ప్రవృత్తిని, నివృత్తిని, చేయదగిన-చేయరానివానిని, భయ-అభయములను, బంధ-మోక్షములను ఏ బుద్ధి ఎఱుగునో — అది సాత్త్వికమని తలంపబడెను.