Bhagavad Gītā (Kashmirian recension)· 18.29 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.29

18.29
बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु । प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय ॥ १८-२९ ॥
buddherbhedaṃ dhṛteścaiva guṇatastrividhaṃ śṛṇu | procyamānamaśeṣeṇa pṛthaktvena dhanañjaya || 18-29 ||
— బుద్ధి, ధృతి భేదమును కూడ ; — గుణములచేత మూడు విధములు — వినుము ; — సంపూర్ణముగా చెప్పబడుచున్నదానిని ; — వేర్వేరుగా, ఓ ధనంజయా

ఓ ధనంజయా, గుణములనుబట్టి బుద్ధి యొక్క, ధృతి యొక్క మూడు విధముల భేదమును, సంపూర్ణముగా వేఱువేఱుగా చెప్పబడుచుండగా వినుము.