अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोऽलसः ।
विषादी दीर्घसूत्रश्च कर्ता तामस उच्यते ॥
१८-२८ ॥
ayuktaḥ prākṛtaḥ stabdhaḥ śaṭho naiṣkṛtiko'lasaḥ |
viṣādī dīrghasūtraśca kartā tāmasa ucyate ||
18-28 ||
యోగయుక్తుడు కానివాడు, ప్రాకృతుడు, మొండివాడు, శఠుడు, ఇతరుల పనులు చెఱచువాడు, సోమరి, విషాది, దీర్ఘసూత్రుడైన కర్త తామసుడని చెప్పబడును.