Bhagavad Gītā (Kashmirian recension)18.27
रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचिः ।
हर्षशोकान्वितः कर्ता राजसः परकीर्त्यते ॥
१८-२७ ॥
rāgī karmaphalaprepsurlubdho hiṃsātmako'śuciḥ |
harṣaśokānvitaḥ kartā rājasaḥ parakīrtyate ||
18-27 ||
— రాగి, కర్మఫలమును కోరువాడు ; — లోభి, స్వభావముచే హింసకుడు, అపరిశుద్ధుడు ; — హర్ష శోకములతో కూడిన కర్త ; — రాజసుడని చెప్పబడును రాగి, కర్మఫలమును కోరువాడు, లుబ్ధుడు, హింసాత్ముడు, అశుచి, హర్షశోకములతో కూడిన కర్త రాజసుడని చెప్పబడును.