मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वितः ।
सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते ॥
१८-२६ ॥
muktasaṅgo'nahaṃvādī dhṛtyutsāhasamanvitaḥ |
siddhyasiddhyornirvikāraḥ kartā sāttvika ucyate ||
18-26 ||
ఆసక్తి తొలగినవాడు, "నేను" అని చెప్పనివాడు, ధృతి-ఉత్సాహములతో కూడినవాడు, సిద్ధ్యసిద్ధులయందు నిర్వికారుడైన కర్త సాత్త్వికుడని చెప్పబడును.